Sunday, 18 March 2018

 జినగ హేమరాజు మరియు జినగ దేవేంద్ర మాష్టార్ గారు సంయుక్తంగా పాఠశాలకు బహుకరించిన 12000 విలువ గల సౌండ్ సిస్టం
 పుట్టిన రోజు సందర్భంగ పాఠశాల విద్యార్ధినికి శుభాకాంక్షలు తెలియజేస్తు చిరు కానుక అందజేయడం ఆనవాయితి
 అంతర్జాతీయ పై [గణిత సంబంధిత] దినోత్సవం మార్చి 14న మరియు స్టీఫేన్ హాకిన్స్ పరమపదించిన సందర్భంగా నివాళులు అందజేస్తూ

 మధ్యాహ్నభోజనం సందర్భంగా
 తల్లికి వందనం కార్యక్రమం సందర్భంగా
 డా.ఎన్.దాసు గారి ఆర్ధిక సహాకారంతో శిధిలావస్థలో ఉన్న భవనం తొలగించుసందర్భం
 బదిలీ పై వెల్లిన ఉపాధ్యాయినులను గ్రామ యువజన సంఘం ఆధ్వర్యంలో సన్మానిస్తున్న సందర్భం
 పుట్టిన రోజు సందర్భంగా విద్యార్ధికి శుభాభినందనలు అందజేస్తూ చిరు కానుక....

 స్వచ్ఛ పాఠశాల....స్వఛ్చ జింకిభద్ర కార్యక్రమం సందర్భంగా
 ఆటలు..పాటలతో విద్యార్ధులు
 మధ్యాహ్నభోజన పథకాన్ని పర్యవేక్షిస్తున్న ఉపాధ్యాయ సిబ్బంది
 గణిత దినోత్సవ వేడుకలు
 బయోమెట్రిక్ హాజరు వేస్తున్న విద్యార్ధులు





 పిల్లలతో నేను